అద్భుతమైన Kim ప్రెజెంటేషన్‌లను సృష్టించండి

అందమైన ప్రెజెంటేషన్‌లను సృష్టించండి బ్రిటనీ

వ్యక్తిగతం

'Google స్లయిడ్‌లు' ఉత్పత్తితో, మీరు ఎక్కడున్నా స్లయిడ్‌ను సృష్టించవచ్చు, సవరించవచ్చు, ఇతరులతో కలిసి పని చేయవచ్చు మరియు ప్రదర్శించవచ్చు. ఇవన్నీ ఉచితంగానే చేసుకోవచ్చు.

Google స్లయిడ్‌లకు వెళ్లండి Google స్లయిడ్‌లను డౌన్‌లోడ్ చేయండి

వ్యాపారం

బృందాలుగా కలిసి పని చేయడానికి, మీరు ఇష్టపడే 'Google స్లయిడ్‌లు' మరింత అదనపు భద్రత, నియంత్రణతో అందించబడింది.

మరింత తెలుసుకోండి
Eddie

HEALTHY

HONEYBEES

Everyone needs them!

Honeybees play a critical role in the development of our fruit, flowers, and more.

Lindsay
Jono
Salit

ముఖ్యమైన కథనాలను చెప్పండి

Google స్లయిడ్‌లు విభిన్న ప్రెజెంటేషన్ థీమ్‌లు, వందల కొద్దీ ఫాంట్‌లు, పొందుపరిచే వీడియో, యానిమేషన్‌లు మొదలైనవాటితో మీ ఆలోచనలను మరింత ఆకర్షణీయం చేస్తాయి. అన్నీ ఉచితం.

మీ ప్రెజెంటేషన్‌లను ఎక్కడైనా, ఎప్పుడైనా పొందండి

మీరు ఎక్కడికి వెళ్లినా, అక్కడ కనెక్షన్ లేకపోయినప్పటికీ కూడా మీ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుండి మీ ప్రెజెంటేషన్‌లను ప్రాప్యత చేయండి, సృష్టించండి మరియు సవరించండి.

Google స్లయిడ్‌లను డౌన్‌లోడ్ చేయండి
పామ్ అవతార్
టామ్ అవతార్
కిమ్ అవతార్

ప్రతి ఒక్కరికీ అవసరం బ్రిటనీ

మీరు ఏ సమయానికి సవరణలను పూర్తి చేయగలరు?
మంగళవారం, 1:06 PM
కిమ్ అవతార్
రెండు గంటలకు అనుకుంటాను?
మంగళవారం, 1:06 PM
టామ్ అవతార్

ఎప్పటికీ మళ్లీ “సేవ్ చేయి” నొక్కవద్దు

మీ అన్ని మార్పులు మీరు టైప్ చేసినప్పుడు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి. తేదీ మరియు మార్పు ఎవరు చేసారు అనేవాటి ఆధారంగా క్రమబద్ధీకరించిన అదే ప్రెజెంటేషన్ యొక్క పాత సంస్కరణలను చూడటానికి మీరు పునర్విమర్శ చరిత్రను కూడా ఉపయోగించవచ్చు.

PowerPointతో పని చేస్తుంది

Chrome పొడిగింపు లేదా అనువర్తనంతో Microsoft PowerPoint ఫైల్‌లను తెరవండి, సవరించండి లేదా సేవ్ చేయండి.

PowerPoint ఫైల్‌లను Google స్లయిడ్‌లుగా మరియు వీటిని వాటిగా మార్చండి.

ఫైల్ ఫార్మాట్‌ల గురించి ఇకమీదట చింతించాల్సిన అవసరం లేదు.

ప్రదర్శించడానికి సెటప్ చేయనవసరం లేదు

మీ కథనాలను సులభంగా ప్రదర్శించండి. వైర్లు అవసరం లేదు. Google స్లయిడ్‌లు Chromecast Hangoutsకి మరియు AirPlayకి ప్రదర్శించడానికి మద్దతు ఇస్తాయి.

Google స్లయిడ్‌లను డౌన్‌లోడ్ చేయండి
00

ఇప్పుడే ప్రారంభించండి

మీకు కావలసినప్పుడు స్లయిడ్‌లు సిద్ధంగా ఉంటాయి. మీ బ్రౌజర్ ద్వారా ప్రెజెంటేషన్‌ను సృష్టించండి లేదంటే మీ మొబైల్ పరికరం కోసం అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.

Google స్లయిడ్‌లను డౌన్‌లోడ్ చేయండి