కంట్రోల్‌‌ను మీ చేతుల్లో ఉంచే సురక్షితమైన, ప్రైవేట్ ఇమెయిల్.
మేము మీ Gmail కంటెంట్‌ను ఎప్పుడూ యాడ్‌ల కోసం ఉపయోగించము
మీరు అందుకునే, పంపే అన్ని మెసేజ్‌లకు Gmail, ఇండస్ట్రీలో ప్రముఖంగా అనుసరించే అత్యుత్తమమైన ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుంది. యాడ్స్‌ను వ్యక్తిగతీకరించడానికి మేమెప్పుడూ మీ Gmail కంటెంట్‌ను ఉపయోగించము.
గోప్యతా నోటిఫికేషన్ ఇమెయిల్‌‌లో అంతర్గతంగా చేర్చబడి ఉంటుంది
Gmail ప్రతిరోజూ బిలియన్ల కొద్దీ వ్యక్తులను సురక్షితంగా ఉంచుతుంది
Gmail 99.9% స్పామ్, మాల్‌వేర్ ఇంకా ప్రమాదకరమైన లింక్‌లను మీ ఇన్‌బాక్స్‌ను చేరకుండా బ్లాక్ చేస్తుంది.
అత్యంత అధునాతన ఫిషింగ్ రక్షణలు అందుబాటులో ఉన్నాయి
అనుమానాస్పదంగా కనిపించే చట్టబద్ధమైన ఇమెయిల్ వచ్చినప్ప్పుడు, Gmail మీకు ఆ విషయాన్ని తెలియజేస్తూ కంట్రోల్‌ను మీ చేతికి అందిస్తుంది.
మీరు పంపే ఇమెయిల్‌లపై అత్యుత్తమమైన కంట్రోల్‌లు
కాన్ఫిడెన్షియల్ మోడ్ మీకు ఇమెయిల్‌కు గడువును సెట్ చేసే వీలును కలిగిస్తుంది. ఇంకా, వాటి గ్రహీతలు వాటిని టెక్స్ట్ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఫార్వర్డ్, కాపీ, డౌన్‌లోడ్ ఇంకా ప్రింట్ ఆప్షన్‌లను కూడా మీరు తీసివేయవచ్చు.
గోప్యతా నోటిఫికేషన్ ఇమెయిల్‌‌లో అంతర్గతంగా చేర్చబడి ఉంటుంది
Gmailతో మరిన్ని ప్రయోజనాలను పొందండి
కనెక్ట్ అయ్యి ఉండండి, క్రమబద్ధంగా ఉండండి
Meetతో చాట్‌ను ప్రారంభించండి, నేరుగా వీడియో కాల్‌లోకి వెళ్ళండి లేదా డాక్యుమెంట్‌లో సహకరించుకోండి. ఇవన్నీ Gmail నుంచే చేయండి.
మరింత వేగంగా పూర్తి చేయండి
స్మార్ట్ కంపోజ్ లాంటి ఫీచర్‌లతో ఇమెయిల్‌లను, మెసేజ్‌లను వేగంగా రాసి, ఎక్కువ సమయం మీకు నచ్చింది చేయడంలో గడపండి.
రిప్లయ్ ఇవ్వడం ఎప్పుడూ మర్చిపోవద్దు
సున్నితమైన రిమైండర్లు మీరు అన్నింటినీ ముందే తెలుసుకునేలా చేస్తాయి.
ఇతర టూల్స్‌తో పని చేస్తుంది
Gmail, కాంటాక్ట్ ఇంకా ఈవెంట్ సింక్‌తో సహా డెస్క్‌టాప్ క్లయింట్‌లైన Microsoft Outlook, Apple Mail ఇంకా Mozilla Thunderbirdతో అద్భుతంగా పనిచేస్తుంది.
ఆఫ్‌లైన్‌లో కూడా సమర్థవంతంగా పనిచేసుకోండి
మీరు ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ కానప్పుడు కూడా, Gmail ఆఫ్‌లైన్ మీరు Gmail మెసేజ్‌లను, చదవడానికి, రిప్లయి ఇవ్వడానికి, తొలగించడానికి ఇంకా సెర్చ్ చేయడానికి అనుమతినిస్తుంది.
ఏ పరికరంలోనైనా Gmail అనుభూతిని పొందండి
మీరు ఎక్కడ ఉన్నా, Gmailలో ఉండే సౌలభ్యాన్ని, సరళత్వాన్ని ఆస్వాదించండి.
ఇప్పుడు Gmail, Google Workspaceలో ఒక భాగం
ఏ పరికరంనుండైనా, ఎప్పుడైనా, ఒకే చోట వేగంగా సహకారాన్ని అందించుకోండి.
Google Workspace అనేది ఉత్పాదకత, సహకార సాధనాల కూటమి. ఇది వ్యక్తులకు, టీమ్స్‌కు, వ్యాపారాలకు అన్నీ తమ గుప్పిట్లో ఉండేలా సహాయపడుతుంది. ఇది Gmail, Calendar, Drive, Docs, Meet, వంటి మీకు ఇష్టమైన మరెన్నోయాప్‌లను కలిపి ఉంచే ఒక సౌకర్యవంతమైన, వినూత్న ఆవిష్కరణ.
మీకు కావలసిన సమాధానాలు కనుక్కోండి
మరింత సహాయం కావాలా?
కొత్త యూజర్‌లు, ఇంకా పవర్ యూజర్‌లకు, ఇద్దరికీ రూపొందించబడిన చిట్కాలను, దశలవారీ గైడ్‌లను బ్రౌజ్ చేయండి.
Gmail నా కమ్యూనికేషన్‌లను సురక్షితంగా, గోప్యంగా ఎలా ఉంచుతుంది?
Gmailలో మొదటి నుంచీ బలమైన సెక్యూరిటీని పునాదిగా కలిగి ఉంది. స్పామ్, ఫిషింగ్ ఇంకా మాల్‌వేర్‌లు మీ ఇన్‌బాక్స్‌కు చేరకముందే వాటి నుండి మిమ్మల్నిరక్షించడానికి మేము ఎంతో కృషి చేస్తాం. AI ద్వారా మెరుగుపరిచిన మా స్పామ్ ఫిల్టరింగ్ విధానాలు, ప్రతి నిమిషం దాదాపు 10 మిలియన్ స్పామ్ ఇమెయిల్‌లను బ్లాక్ చేస్తాయి.
నా ఇమెయిల్‌లను మీరు యాడ్స్ కోసం ఉపయోగిస్తారా?
లేదు. మీ ఉచిత Gmail ఖాతాలో మీకు యాడ్స్ కనిపించినప్పటికీ, మీ ఇమెయిల్‌లు గోప్యంగా ఉంటాయి. అడ్వర్టయిజింగ్ ప్రయోజనాల కోసం Google, Gmail కంటెంట్‌ను స్కాన్ లేదా ప్రాసెస్ చేయదు.
నేను నా ఇమెయిల్‌లను మరింత సురక్షితంగా, భద్రంగా ఎలా ఉంచుకోగలను?
Gmail ఫీచర్లు చాలామంది యూజర్లకు తగినంత సురక్షితం అయినప్పటికీ, కొన్ని ఖాతాలకు అదనపు భద్రతా సౌకర్యాలు అవసరం కావచ్చు. Google అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, అధిక విజిబిలిటీ ఇంకా సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉండి, ఆన్‌లైన్ దాడుల ప్రమాదానికి గురయ్యే యుజర్లను వాటి నుండి కాపాడుతుంది.
మరింత తెలుసుకోండి
నా ఉద్యోగానికి, వ్యాపారానికి Gmailను ఉపయోగించాలంటే ఏమి చెయ్యాలి?
Gmail అనేది Google Workspaceలో భాగం. ఈ Workspaceను మీరు విభిన్న ప్లాన్‌ల నుండి ఎంచుకోవచ్చు. మీకు ఇష్టమైన Gmailలో అనుకూల ఇమెయిల్ అడ్రస్ (@yourcompany.com), అపరిమిత గ్రూప్ ఇమెయిల్ అడ్రస్‌లు, 99.9% గరిష్ట సమయ హామీ, వ్యక్తిగత Gmail కంటే రెండింతలు ఎక్కువ స్టోరేజ్, జీరో యాడ్‌లు, 24/7 సపోర్ట్, Microsoft Outlook కోసం Google Workspace సింక్ ఇంకా మరెన్నో లభిస్తాయి.
మరింత తెలుసుకోండి
మరింత సహాయం కావాలా?
కొత్త యూజర్‌లు, ఇంకా పవర్ యూజర్‌లకు, ఇద్దరికీ రూపొందించబడిన చిట్కాలను, దశలవారీ గైడ్‌లను బ్రౌజ్ చేయండి.
దాన్ని ఎలా చెయ్యవచ్చో
ప్రపంచానికి చూపండి.
మరింత శక్తివంతమైన Gmailతో ప్రారంభించండి.
పెద్దవైన ఫంక్షన్ చిహ్నాలతో అడ్డువరుసలో అమర్చబడిన Gmail ఇన్‌బాక్స్ స్క్రీన్